Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Cp Sajjanar Reveals Ibomma Admin Immani Ravi Piracy Network Telegram Betting Scam

CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. రూ. కోట్లల్లో సంపాదన..

Published Date :November 17, 2025 , 12:16 pm
By RAMAKRISHNA KENCHE
CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. రూ. కోట్లల్లో సంపాదన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జానార్ తెలిపారు.. రవిది విశాఖపట్నం.. మహారాష్ట్రలో ప్రహ్లాద్‌ పేరుతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాడని చెప్పారు.. పాన్‌కార్డ్ కూడా ప్రహ్లాద్‌ పేరుతోనే ఉందన్నారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవికి ముందు నుంచే క్రిమినల్‌ మైండ్‌ ఉంది.. ఫ్రాన్స్‌, దుబాయ్, థాయ్‌లాండ్‌ లాంటి ఎన్నో దేశాలు తిరిగాడన్నారు.. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టినట్లు వెల్లడించారు.. టెలిగ్రామ్‌ యాప్‌లో కూడా పైరసీ సినిమా అప్‌లోడ్‌ చేశాడని తెలిపారు.. పైరసీ ముసుగులో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ను ప్రమోట్‌ చేశాడని.. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడని సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.

READ MORE: స్నేహితులు, సహోద్యోగులతో AI సంభాషణలు.. ChatGPTలో సరికొత్త ‘గ్రూప్ చాట్’ ఫీచర్..!

“రవి చేసిన బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్లతో చాలా మంది నష్టపోయారు.. రవి హార్డ్‌ డిస్కులో అన్ని సినిమాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడు.. రవి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.. 50 లక్షల మంది డేటా రవి దగ్గర ఉంది.. ఈ డేటాను మిస్‌యూజ్‌ చేసే అవకాశం ఉంది.. దీని వెనుక పెద్ద రాకెట్‌ ఉంది.. సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల చాలా నష్టం జరిగింది.. పైరసీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది.. పైరసీ మాస్టర్‌ మైండ్‌, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశాం.. ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం.. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించాం.. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం” అని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు.

READ MORE: Delhi Car Blast: బ్లాస్ట్‌కు ముందు 2 కీలక ఫోన్లు మిస్సింగ్.. ఉమర్ ఎవరికిచ్చాడు? పూర్తి డేటా వచ్చేసింది

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 1XBet OneWin promotion
  • 21000 movies piracy network
  • CP Sajjanar press meet
  • Hyderabad cybercrime investigation
  • iBomma Immani Ravi arrest

తాజావార్తలు

  • Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

  • US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..

  • Axar Patel: అక్షర్ పటేల్‌ను అందరూ ‘బాపు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే!

  • Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

  • Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..

ట్రెండింగ్‌

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions