Cows Attack: ముగ్గురు బాలికలపైకి దూసుకొచ్చిన ఎద్దులు.. షాకింగ్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ నెట్వర్క్ లలో ప్రతిరోజు చాలా వీడియోలు కొత్తగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాటిలో కొన్ని భయాందోళనలకు కారణమవుతాయి. మరికొన్నివీడియోలు ఏకంగా మరణ భయాన్ని చూపుతాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Tollywood Heros : దివాళీపై కన్నేసిన స్టార్ హీరోలు .. ఆ సినిమాల వార్ షురూ..
Also Read
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
సోషల్ నెట్వర్క్ లలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలిస్తే., ఓ చోట ముగ్గురు అమ్మాయిలు ఏదో తింటూ కూర్చున్నారు. ఇంతలో రెండు పెద్ద ఎద్దులు పరుగెత్తుకొచ్చాయి. దాంతో ఒక్కసారిగా ఏమవుతుందో అని తేరుకొనేలోపే.. ఒక అమ్మాయి అక్కడి నుండి పారిపోగా., మరో అమ్మాయి సమీపంలోని దుకాణం అద్దాలను ఢీకొట్టింది. ఇక మూడవ అమ్మాయి పెద్దగా ఉన్న ఓ ఎద్దు కాళ్ల వద్ద పడింది.
ఆ సమయంలో ఆ ఎద్దు అమ్మాయిని తొక్కింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు సకాలంలో స్పందించి బాలికను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా., నెటిజన్స్ కొందరు ఆ అమ్మాయిలు మరణం అంచు వరకు వెళ్లి వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. మీరు ఏమి అవ్వకుండా బయట పడ్డారు.. మీరు అదృష్టవంతులు అంటూ కామెంట్స్ చేసారు.
😰😰😰
pic.twitter.com/SZCdo3f20O— Ghar Ke Kalesh (@gharkekalesh) May 17, 2024
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!