భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు.. 106 రోజుల్లో తొలిసారి..
By newsdesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. లక్షల మంది ప్రజలు దీనిని బలయ్యారు. అయితే రికవరీ రేటు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 5 లక్షలకంటే తక్కువగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 106 రోజుల్లో ఇదే అత్యల్పమని తెలిపింది. తాజాగా నమోదైన 44,281 కొత్త కేసులతో కలుపుకొని దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల 36 వేల 11 మంది కరోనా బారిన పడగా.. వారిలో 80, 13, 7వందల 83 మంది కోలుకున్నారని, లక్షా 27వేల 5వందల 71మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. కాగా 4లక్షల, 94 వేల 6 వందల 57 మంది ఇంకా కరోనా చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!