NTV Telugu Site icon

Coocaa Smart TV: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్.. 54990 వేల స్మార్ట్ టీవీ కేవలం 11 వేలకే!

Coocaa Smart Tv

Coocaa Smart Tv

Coocaa 43 Inch Ultra HD 4K LED Smart Android TV Flipkart Offers: కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఏకంగా 58 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. దాంతో మీకు సగానికి పైగా ధర తగ్గుతుంది. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దాంతో మీరు 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం 11 వేలకే ఇంటికితీసుకెళ్లిపోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్ ఏంటి, ఏ స్మార్ట్ టీవీని తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ 2023 కొనసాగుతోంది. జులై 15న ఆరంభం అయిన ఈ సేల్.. జులై 19 వరకు కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై. కూకా అల్ట్రా హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ (Coocaa (43 inch) Ultra HD (4K) LED Smar) స్మార్ట్ టీవీపై 58 శాతం తగ్గింపు ఉంది. దాంతో కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మీకు 22,999కు వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 54,990గా ఉంది.

కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. అంతేకాకుండా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీపై రూ. 11 వేల ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఉంది. మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే ఈ మొత్తం మీకు లభిస్తుంది. అయితే మీ పాత టీవీ కండీషన్ బాగుండి.. ఎలాంటి డామేజ్ ఉండకూడదు. అప్పుడు ఈ టీవీ మీకు దాదాపుగా 11 వేలకు లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Also Read: Today Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Shravana Masam: అధిక శ్రావణమాసం ఈ స్తోత్రాలు వింటే సిరిసంపదలు చేకూరుతాయి

 

Show comments