Coocaa Smart TV: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. 54990 వేల స్మార్ట్ టీవీ కేవలం 11 వేలకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coocaa 43 Inch Ultra HD 4K LED Smart Android TV Flipkart Offers: కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 58 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. దాంతో మీకు సగానికి పైగా ధర తగ్గుతుంది. అంతేకాదు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దాంతో మీరు 43 ఇంచెస్ స్మార్ట్ టీవీని కేవలం 11 వేలకే ఇంటికితీసుకెళ్లిపోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్ ఏంటి, ఏ స్మార్ట్ టీవీని తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ 2023 కొనసాగుతోంది. జులై 15న ఆరంభం అయిన ఈ సేల్.. జులై 19 వరకు కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై. కూకా అల్ట్రా హెచ్డీ రెడీ ఎల్ఈడీ (Coocaa (43 inch) Ultra HD (4K) LED Smar) స్మార్ట్ టీవీపై 58 శాతం తగ్గింపు ఉంది. దాంతో కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మీకు 22,999కు వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 54,990గా ఉంది.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కూకా 43 ఇంచ్ స్మార్ట్ టీవీపై రూ. 11 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్ఛేంజ్ చేస్తే ఈ మొత్తం మీకు లభిస్తుంది. అయితే మీ పాత టీవీ కండీషన్ బాగుండి.. ఎలాంటి డామేజ్ ఉండకూడదు. అప్పుడు ఈ టీవీ మీకు దాదాపుగా 11 వేలకు లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
Also Read: Today Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Shravana Masam: అధిక శ్రావణమాసం ఈ స్తోత్రాలు వింటే సిరిసంపదలు చేకూరుతాయి
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!