Rahul Gandhi: రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకుని ఎంపీగా రాహుల్ ప్రమాణం
- రాజ్యాంగాన్ని చేతితో పట్టుకుని ఎంపీగా రాహుల్ ప్రమాణం
- ఇండియా కూటమి ఎంపీలంతా ఇదే రీతిలో ప్రమాణం
- జై రాజ్యాంగం అంటూ రాహుల్ నినాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. సోమవారం ప్రధాని మోడీ, కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయగా.. మంగళవారం మిగతా ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ అగ్ర నేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రమాణం చేశారు. ఆయన పేరు పిలవగానే.. సహచర ఇండియా కూటమి ఎంపీలంతా బల్లలు చరిచి మద్దతు పలికారు. ఇక రాహుల్ ప్రమాణం చేసే ముందు రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకుని కొద్దిసేపు ప్రదర్శనగా చూపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్.. రాహుల్‌చే ప్రమాణం చేయించారు. ప్రమాణం పూర్తి కాగానే జై రాజ్యాంగం అంటూ నినాదం చేశారు. ఇండియా కూటమి ఎంపీలంతా ఇదే రీతిలో రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకుని ప్రమాణం చేయడం విశేషం.

Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ఇదిలా ఉంటే ప్రమాణం పూర్తి కాగానే.. ప్రొటెం స్పీకర్‌ను కలవకుండానే కిందకి దిగి వెళ్లిపోతుంటే.. సహచర ఎంపీల సూచనతో మళ్లీ స్పీకర్ సీటు దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు. అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేసి కూర్చున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి భారీ విజయంతో రెండు స్థానాల్లో గెలిచారు. ఇక వయనాడ్ స్థానాన్ని వదులకుని రాయ్‌బరేలీ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోక్‌సభలో స్పీకర్ పోస్టుకు ఇండియా కూటమి కూడా పోటీ చేస్తోంది. దీంతో బుధవారం స్పీకర్ ఎన్నికకు అనివార్యంగా పోటీ ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే మాత్రం.. స్పీకర్ పోస్టుకు పోటీ చేయమని తెలిపింది.
#WATCH | Congress MP Rahul Gandhi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/2UjQqn7CYd
— ANI (@ANI) June 25, 2024
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!