Sucharita Mohanty: కాంగ్రెస్ నిధులు ఇవ్వడం లేదు.. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని పూరీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. ఇవాళ (శనివారం) కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వలేక పోయినందు వల్లే ఎంపీ టిక్కెట్‌ను తిరిగి ఇచ్చాను అని పేర్కొన్నారు. అలాగే, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని స్థానాల్లో గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వకపోవడమే రెండో కారణం అని ఆమె తెలిపారు.
Read Also: Droupadi Murmu: హిమాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి వేసవి విడిది.. గవర్నర్, సీఎం స్వాగతం
Also Read
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ఇక, కాంగ్రెస్‌లో కొంత మంది బలహీన అభ్యర్థులకు టిక్కెట్ వచ్చిందని సుచరిత మొహంతి చెప్పుకొచ్చారు. ఇక, పూరీ నుంచి సంబిత్ పాత్రను బీజేపీ తన ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అలాగే, బీజేపీ, బీజేడీ డబ్బు పర్వతాల మీద కూర్చున్నారు.. నా దగ్గర నిధులు లేవు.. పార్టీని అడిగితే వారు స్పందించలేదు.. అది నాకు కష్టంగా మారింది.. ప్రతిచోటా నిధులను ఇష్టం వచ్చినట్లు పంచడం వల్లే ఈ పరిస్థితి ఏర్పాడిందని ఆమె వెల్లడించారు.
Read Also: Dharmapuri Arvind: త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం.. అరవింద్ కీలక వ్యాఖ్యలు
అలాగే, సుచరిత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ నిధుల కొరతపై లేఖ రాస్తూ.. పార్టీ నిధులు ఇవ్వడానికి నిరాకరించినందున పూరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో మా ప్రచారానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇక, పార్టీ నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు.. నేను సొంతంగా నిధులు సేకరించలేను అని వారికి చెప్పినట్లు మొహంతి చెప్పారు. కాబట్టే, పూరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం నాకు కష్టమని అధిష్టానానికి చెప్పుకొచ్చాను అని సుచరిత పేర్కొన్నారు.
#WATCH | Congress candidate from Puri parliamentary constituency Sucharita Mohanty says, "I have returned the ticket because the party was not able to fund me. Another reason is that in some of the seats in 7 Assembly segments, winnable candidates have not been given the ticket.… pic.twitter.com/xNpQslvDQy
— ANI (@ANI) May 4, 2024
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!