Congress: చిదంబరం కుమారుడిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. లోక్‌సభ టిక్కెట్ ఇవ్వొద్దని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ మాజీ హోంమంత్రి, పి.చిదంబరం కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా ఉద్యమిస్తున్నారు. కార్తీ చిదంబరానికి లోక్ సభ టికెట్ ఇవ్వకూడదని శివగంగై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా, కార్తీ చిదంబరం తండ్రి కూడా శివగంగై నుంచి 7 సార్లు ఎంపీగా పోటీ చేశారు.
Read Also: World Defence Expo : రియాద్ వరల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పో.. పాల్గొన్న 75 దేశాలు
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
అయితే, కార్తీ చిదంబరంకు టికెట్ ఇవ్వకూడదని శనివారం నాడు శివగంగైకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే( అధికార ద్రవిడ మున్నేట్ర కజగం ) మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అయితే, ఈ అసంతృప్త నాయకుల సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ తో పాటు పి చిదంబరం మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో కార్తీ చిదంబరానికి శివగంగై లోక్ సభ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే ఇలాంటి విభేదాలు గతంలో కూడా కొనసాగాయి. అలాగే, 2019లో కూడా కార్తీని రంగంలోకి దింపడాన్ని నాచియప్పన్ వ్యతిరేకించారు.
తాజావార్తలు
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!