Collector Dilli Rao : నాటుసారా తయారు చేసే గ్రామాల పై ఫోకస్ పెట్టాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేట్ జనరల్ అబ్జర్వర్లు వచ్చి జిల్లాను పరిశీలించారన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. స్టేట్ పోలీసు అబ్జర్వర్ 8న జిల్లాకి వస్తున్నారన్నారు. 8 మంది ఆర్వో లతో కోఆర్డినేషన్ జరుగుతోందన్నారు ఢిల్లీ రావు. సీజింగ్ లు అధికంగానే జరుగుతున్నాయి… 3 కేజీల గోల్డు, 4 కేజీల వెండి కూడా సీజ్ అయిందన్నారు. C-Vigil కంప్లైంట్ లు కూడా వస్తున్నాయన్నారు. లిక్కర్ సంబంధించిన కంప్లైంట్ లు తక్కువ సంఖ్యలోనే వచ్చాయన్నారు. నాలుగు రకాల లిక్కర్ 4300 లీటర్లు సీజ్ చేసి 369 కేసులు బుక్ చేసామని, నాటుసారా తయారు చేసే గ్రామాల పై ఫోకస్ పెట్టామన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచీ కొని బెల్టు షాపులు నిర్వహిస్తే వాటిపైనా కేసులు పెడుతున్నామని, తెలంగాణ లిక్కర్ ను ఇద్దరు మహిళలు తీసుకొచ్చి కొండపల్లిలో అమ్మాలని చూస్తే వారిని కూడా పట్టుకున్నామన్నారు.
18 నుంచీ జరిపే ఖర్చులు అభ్యర్ధి ఖాతాలో పడతాయని ఆయన తెలిపారు. 16.9 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. కృష్ణా జిల్లాలో 1863, ఎన్టీఆర్ జిల్లాలో 1781 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. సుమారుగా 840 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించామన్నారు. 680 చోట్ల సిసి కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్చేసాంఈనెల 13, 14 తేదీలలో PO, APO లకు శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 12న ఈవీఎం లు ఎక్కడకి ఏవి అనేది సిద్ధం చేస్తామని, నోవా, నిమ్రా కాలేజీల వద్ద స్ట్రాంగ్ రూం లు సిద్ధం చేసామన్నారు. 12 దాకా ప్రధాన చెక్ పోస్టులు ఉన్నాయి… అవి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయన్నారు.
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!