Cockroaches in IndiGo Flight: ఇండిగో ఫ్లైట్ లోని ఫుడ్ సెక్షన్ లో బొద్దింకలు.. కేంద్రం షోకాజ్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroaches: ఇండిగో ఫ్లైట్‌లోని ఫుడ్ సెక్షన్ లో బొద్ధింకలు కనిపించడం తీవ్ర అలజడి రేపుతుంది. విమానంలో శుభ్రతను పాటించడం లేదని వాదన వినిపిస్తున్నాయి. తరుణ్ శుక్లా అనే ఓ ప్యాసింజర్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ఇండిగో ఫ్లైట్‌లో తనకు బొద్ధింకలు కనిపించాయని చెప్పుకొచ్చాడు. విమానంలో హైజీన్‌గా ఉంచాలన్న విషయాన్ని సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డాడు. ఈ పోస్ట్‌ను ఇండిగో ఎయిర్ లైన్స్ అకౌంట్‌ని ట్యాగ్ చేశాడు.
Read Also: Drugs Case: రూ. 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్.. మాస్టర్‌మైండ్ సినీ నిర్మాత!
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇక, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఇండిగో యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటనపై IndiGo యజమాన్యం స్పందించింది. అప్పటికప్పుడు అన్ని విమానాలను క్లీన్ చేయించింది. పురుగులు లేకుండా డిస్‌ఇన్‌ఫెక్టింగ్ చేయించి.. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొనింది. అంతరాయం కలిగినందుకు తమను క్షమించాలంటూ ఆ ప్యాసింజర్‌ని ఇండిగో సంస్థ కోరింది. నెటిజన్లు మాత్రం ఈ విమానాయాన సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు బెస్ట్ సర్వీస్‌లు ఇచ్చిన ఇండిగో ఇప్పుడిలా ఎందుకు తయారైందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!
అయితే, ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఇండిగో ఎయిర్ లైన్స్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విమానంలో సర్వ్ చేసిన శాండ్‌విచ్‌లలో పురుగులు వచ్చాయని ఫిర్యాదు రావడంపై వైద్య శాఖ అధికారులు రియాక్ట్ అయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తమకు ఫిర్యాదు రావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఇండిగో ఎయిర్ లైన్స్ కు నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 29 వ తేదీన నాణ్యత లేని ఆహార పదార్థాలు విమానంలో సప్లై చేయడంపై మండిపడింది.
Cockroaches and in the food area of a plane (anywhere for that matter) are just truly awful.
One hopes @IndiGo6E takes a hard look at its fleet and checks how did this even happen given that it normally flies relatively new @Airbus A320s :
— Tarun Shukla (@shukla_tarun) February 22, 2024
తాజావార్తలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!