Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Cmf Buds Pro 2 Works 43 Hours Non Stop On A Single Charge

CMF Buds Pro 2 Price: సూపర్ డిజైన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 43 గంటలు నాన్‌స్టాప్‌గా..!

Published Date :July 16, 2024 , 1:48 pm
By Sampath Kumar
  • సీఎంఎఫ్‌ నుంచి బడ్స్‌
  • 60 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ
  • 43 గంటల పాటు నాన్‌స్టాప్‌గా
CMF Buds Pro 2 Price: సూపర్ డిజైన్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 43 గంటలు నాన్‌స్టాప్‌గా..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CMF Buds Pro 2 Price and Offers in India: లండన్‌కు చెందిన ‘నథింగ్‌’ సబ్‌బ్రాండ్ ‘సీఎంఎఫ్‌’ తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘సీఎంఎఫ్‌ ఫోన్‌ 1’ పేరిట ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌తో పాటుగా స్మార్ట్‌ వాచ్, బడ్స్‌లను కూడా సీఎంఎఫ్‌ భారత్‌లో రిలీజ్ చేసింది. ‘సీఎంఎఫ్‌ బడ్స్‌ ప్రో 2’ పేరుతో కొత్త బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇందులో డ్యూయల్‌ డ్రైవర్‌ సిస్టమ్‌ను అందించారు. ఇది 50డీబీ హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో సపోర్ట్‌తో వస్తోంది.

Also Read: IND vs SL: శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

సీఎంఎఫ్‌ బడ్స్‌ ప్రో 2 ధర రూ.4,299గా ఉంది. ఇది క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ 2.0, విండ్‌ నాయిస్‌ రిడక్షన్ 2.0తో వస్తోంది. దీంతో నాణ్యతతో కూడిన కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఈ ఇయర్‌ బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. ఏకంగా 43 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇందులో 60 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. పూర్తిగా చార్జ్‌ చేయడానికి 70 నిమిషాలు పడుతాయి. జులై 12వ తేదీ నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CMF
  • CMF Buds Pro 2
  • CMF Buds Pro 2 Batery
  • CMF Buds Pro 2 Price
  • CMF Buds Pro 2 Talk Time

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions