Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Cm Vijay Takes Oath In Chennai Why Son Jason Sanjay Skipped The Ceremony

VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?

Published Date :May 10, 2026 , 11:21 am
By subbarao kilari
VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లో సంచలన విజయం సాధించి నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఆ పార్టీ నేతలు విజయ్ కు అభినందనలు తెలిపారు.

అయితే ఇంతటి చారిత్రాత్మక ఘట్టంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతున్న వేళ కొడుకుగా ఆయన పక్కన ఉండి అభినందనలు తెలుపుతారని అందరూ భావించారు. కానీ స్టేడియంలో కానీ ప్రమాణ స్వీకార వేదికపై కానీ జాసన్ జాడ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య మనస్పర్థలు రావడం, వీరిద్దరూ విడాకులకు అప్లై చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జాసన్ సంజయ్ తన తల్లి సంగీతకు అండగా ఉన్నాడు. ప్రస్తుతం సంగీత లండన్‌లో ఉంటుండగా కుమారుడు జాసన్ కూడా తల్లితోనే ఉంటున్నాడు. కేవలం ప్రమాణ స్వీకారమే కాకుండా ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పుడు కూడా జాసన్ సోషల్ మీడియా ద్వారా కనీసం అభినందనలు కూడా తెలపలేదు. కుటుంబపరమైన విబేధాల వల్లే ఆయన తండ్రికి దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే విజయ్ కూతురు దివ్య సాషా కూడా కొంత కాలంగా తల్లి సంగీతతోనే ఉంటోంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ కొత్త బాధ్యతలు చేపడుతున్న తరుణంలో  విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Also Read

  • TG Inter Admissions: పాఠ‌శాల విద్యలో ఇంట‌ర్మీడియ‌ట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
  • Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్‌లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
  • Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్‌రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
  • Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jason Sanjay
  • Jason Sanjay Not Attending Vijay Event
  • Nehru Indoor Stadium event
  • Sangeetha Vijay Divorce
  • Tamil Nadu CM Oath

తాజావార్తలు

  • VIJAY : తమిళనాడు CMగా విజయ్ ప్రమాణస్వీకారం.. కానీ కొడుకు, కూతురు ఎక్కడ.?

  • TG Inter Admissions: పాఠ‌శాల విద్యలో ఇంట‌ర్మీడియ‌ట్ విలీనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

  • Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్‌లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!

  • Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్‌రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!

  • Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions