Himachal CM: అసెంబ్లీ బైపోల్లో ముఖ్యమంత్రి భార్యకు సీటు
- అసెంబ్లీ బైపోల్లో హిమాచల్‌ప్రదేశ్ సీఎం భార్యకు సీటు
- సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్ పేరు ప్రకటన
- జూలై 10న మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్‌కు అసెంబ్లీ సీటు దక్కింది. డెహ్రాలో జరగనున్న ఉప ఎన్నికల్లో కమలేష్ ఠాకూర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ప్రకటన రిలీజ్ చేసింది.
ఇది కూడా చదవండి: Vishwak Sen: శవాల మీద పేలాలు.. చెంబుతో బయలుదేరుతున్నారు.. రివ్యూయర్స్ పై విశ్వక్ ఫైర్
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
హిమాచల్‌ప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. హమీర్పూర్, నలగ, డెహ్రాలో జూలై 10న బైపోల్స్ జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడంతో ఉప ఎన్నికలు తటస్థించాయి.
ఇది కూడా చదవండి: Pakistan cricketer Haris Rauf: అభిమానిపై గొడవకు కాలు దువ్విన పాకిస్తాన్ క్రికెటర్.. (వీడియో)
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల్లో జరిగాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి మద్దతు లేకపోయినా రాజ్యసభ సీటు కైవసం చేసుకుంది. దీంతో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో అనూహ్యంగా బీజేపీ రాజ్యసభ సీటును గెలుచుకుంది.

తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి