KCR: కాసేపట్లో రాజ్‌భవన్‌కు కేసీఆర్.. రాజీనామా లేఖతో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్‌కు వెళతారని సమాచారం. గవర్నర్ వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అయితే ఆయన స్వయంగా వెళతారా? లేక ఎవరిచేతతోనైనా తన రాజీనామా లేఖను పంపనున్నారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Read Also: Telangana Election Results: ప్రజలు మార్పు కోరుకున్నారు.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తా: కడియం
Also Read
ఇదిలా ఉండగా.. ముందుగా నిర్ణయించిన మేరకు రేపు మంత్రి వర్గ సమావేశం రద్దయింది. రేపు కేబినెట్ భేటీ ఉన్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కేబినెట్ భేటీని రద్దు చేసుకుని ఆయన వెళుతున్నారు. ప్రగతి భవన్‌ను కూడా కేసీఆర్ వీడి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పలు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!