CM KCR : దేశంలోనే పెద్ద నగరాలను తలదన్ని హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని హామీలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బంధు డబ్బులు దుబారా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, 3 గంటల విద్యుత్ చాలు అని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారన్నారు. అది కాంగ్రెస్ పార్టీ దృక్పదం, వైఖరి అని ఆయన విమర్శించారు. దళిత భందు నిరంతర ప్రక్రియ అని కేసీఆర్ వెల్లడించారు. 30వేల కోట్ల రూపాయలతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని, దేశంలోనే పెద్ద నగరాలను తలదన్ని హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో శాంతి భద్రల అదుపులో ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో రాజీపడమన్నారు. కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, దుబ్బాకలో BRS అభ్యర్ధి పై కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందన్నారు.
Also Read : Cash For Query: బీజేపీ వద్ద ఆధారాల్లేవ్.. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్న టీఎంసీ ఎంపీ
Also Read
- Viswanath and Sons Review: విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.!
- PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
- VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు..?
- విరాట్ కోహ్లీ వాడే 'హూప్' కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
భాస్కర్ రావు చాలా హుషారు ఉన్నారు. హుషారు ఉన్నారని తెలుసు కానీ ఇంత హుషారు ఉన్నారని తెల్వదు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏం చేసినా న్యాయంగా, ఇమాందారీగా చేయడం ఆయనకు అలవాటు. నాయకులు చాలా మంది ఉంటారు. ఎమ్మెల్యేలు చాలా మంది అయ్యారు. కానీ భాస్కర్ రావు ఎలాంటి వారంటే ఇన్నేండ్లలో ఏ ఒక్క రోజూ కూడా వ్యక్తిగతమైన పనులు అడలేదు. మిర్యాలగూడ పట్టణాభివృద్ధి, తండాల అభివృద్ధి, మంచి, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం, పారిశ్రామిక వాడ కోసం పట్టుబట్టారు అని కేసీఆర్ తెలిపారు.
Also Read : Health Tips : రాత్రి భోజనం తర్వాత ఈ రెండింటిని తీసుకుంటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
తాజావార్తలు
-
PrabhasDp : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
-
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
-
PM Modi: విభజన నాటి విషాదాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. బాధితుల ధైర్యానికి ప్రశంసలు..
-
VVS Laxman: బీసీసీఐలో భారీ మార్పు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు..?
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్‌లోనే ఆ నలుగురు!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!