Cm Jagan Met CJI Chandrachud: సీజేఐ చంద్రచూడ్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ చంద్రచూడ్ తొలిసారి విజయవాడ వచ్చారు. నోవోటెల్ హోటల్ కి చేరుకున్నారు సీఎం జగన్… సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో జగన్ భేటీ అయ్యారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఏపీకి వచ్చారు జస్టిస్ చంద్రచూడ్.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుమల పర్యటన ముగించుకొని విజయవాడ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న సీజేఐ చంద్రచూడ్‌తో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమను సీజేఐకి అందజేసి ఘనంగా సత్కరించారు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?


Read Also:Artist Bali Son Gokul Died: ప్రముఖ చిత్రకారుడు బాలికి పుత్రవియోగం!
సీఎం జగన్ తో భేటీ అనంతరం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ డి వై చంద్రచూడ్. దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందచేశారు. అమ్మవారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారులు. సీజేఐ పర్యటన సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు విజయవాడ పోలీసులు.
Read Also: Guvvala Balaraju : ఎమ్మెల్యే బాలరాజుకు డాక్టరేట్.. అవార్డు ప్రదానం చేసిన ఓయూ
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!