Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Jagan Is Keeping His Promises That The Governments Goal Is To Make Every Farmer Satisfied

ప్రతి రైతు సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కన్నబాబు

Published Date :October 26, 2021 , 2:54 pm
By NTV WebDesk
ప్రతి రైతు సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కన్నబాబు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రైతులకు సంబంధించి ఒకే రోజు 3 పథకాలను సీఎం జగన్ అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి, కన్నబాబు అన్నారు. ప్రతి రైతు సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల్లో ఇచ్చిన మాటను వంద శాతం నెరవేర్చుతూ సీఎం జగన్ వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు రూ. 18,775 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ప్రభుత్వం నచ్చిందన్నారు. ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.


స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని, ప్రజలను చంద్రబాబు కించపరుస్తున్నారు. ప్రధాని సహా ముఖ్య నేతల అపాయింట్‌మెంట్ల కోసం పాట్లు పడుతూ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చిక్కుకున్నారని, ఇంకో పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఇవ్వాలని డిమాండ్ చేయాలని కోరాల్సింది పోయి పారిపోయి వచ్చారన్నారు.

చంద్రబాబు వల్ల హైదరాబాద్ పై హక్కులు వదులుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని మంత్రి కన్నబాబు అన్నారు . ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. ఇవి భాజపా వారికి తెలుసు.. కొత్త కాదు. చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలు మోడీ, అమిత్‌ షాకు తెలుసు. తెలుగుదేశం పార్టీపై మేం కూడా ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తాం. బీజేపీకి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. విశాఖ ఉక్కు సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో చూద్దాం. రాష్ట్రంలో 356 ఆర్టికల్ పెట్టాలని కోరే 420లు ఎవరో ప్రజలకు బాగా తెలుసునని మంత్రి కన్నబాబు అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • kanababu
  • tdp
  • ycp

తాజావార్తలు

  • Coconut Water: ఏ కొబ్బరి కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ చిన్న చిట్కాలతో కనిపెట్టవచ్చు..

  • Mudit Jain: ఇది కదా డెడికేషన్.. కోచింగ్ లేకుండానే సీబీఎస్ఈలో 500కి 500 మార్కులు..

  • TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • KTR : తెలంగాణ వ్యతిరేకత బీజేపీ నరనరాన నిండి ఉంది

ట్రెండింగ్‌

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions