CM Chandrababu : విజయనగరంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటంచనున్నారు. ఇందుక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పకే 25 శాతం పనులు పూర్తాకగా, మిగిలన పనులను సీఎం పరిశీలించనున్నారు. టెర్మినల్, రన్ వే, అప్రోచ్ రోడ్లుల పనుల ఏమేరకు జరిగాయని సీఎం పరిశీలించనున్నారు. అధికారులు ఇందు కోసం ఏర్పాటు చకచకా చేశారు. తొలిత రన్‌వేపై ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ సెంటర్కు చేరుకొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడనున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇక్కడ ఫొటో ఎగ్జిబిషన్, విఐపి లాంజ్ ఏర్పాట్ల చేశారు వీటిని సీఎం పరిశిలిస్తారు. వచ్చే వీఐపీలకు జెర్మన్ హేంగర్లతో పటిష్టమైన షెడ్లనునిర్మించారు అక్కడే కాసేపు స్థానిక నాయకులతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం టెర్మినల్ భవనం వద్దకు చేరుకొని పనులపై అధికారులతోను జీఎంఆర్ ప్రతినిధులతోను సమీక్షించనున్నారు. అనంతరం విశాఖకు బయలుదేరనున్నారు. తొలిసారిగా ఉత్తరాంధ్ర వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలను పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల చేపట్టారు. కలెక్టర్ అంబేద్కర్ జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌తో భద్రత పై చర్చించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!