CM Chandrababu: నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- చిన్నమండెం మండలం దేవగుడిపల్లికి ఏపీ సీఎం..
- ప్రభుత్వ పక్కా గృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం..
- ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.. అలాగే సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముచ్చటించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు.. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని చిన్నమండెం ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా పూర్తి చేసింది.
Read Also: Mohammed Siraj: మంచి ఫామ్‌లోనే ఉన్నా.. సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..
* ఉదయం 9:10 గంటలకు — ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో చిన్నమండెం బయలుదేరి వెళ్తారు.
* ఉదయం 10:40 గంటలకు — చిన్నమండెంలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
* ఉదయం 10:50 గంటలకు — రాజీవ్ కాలనీకి చేరుకుంటారు.
* ఉదయం 10:55 నుంచి 11:45 వరకు — పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రారంభించి, గృహప్రవేశం, పూజా కార్యక్రమాల్లో పాల్గొని, లబ్ధిదారులు హేమలత, ముంతాజ్ బేగం లను పరామర్శిస్తారు.
* ఉదయం 11:50 గంటలకు — దేవగుడిపల్లి గ్రామంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.
* మధ్యాహ్నం 1:30 నుంచి 1:40 వరకు — సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో సమావేశం.
* మధ్యాహ్నం 2:30 గంటలకు — టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ.
* సాయంత్రం 4:05 గంటలకు — చిన్నమండెం హెలిపాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి కడప ఎయిర్‌పోర్టు వెళ్తారు. అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నం బయలుదేరుతారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!