CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా #NijamGelichindi (నిజం గెలిచింది) అనే హాష్‌ట్యాగ్‌తో భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. గతంలో తాను ఎదుర్కొన్న అక్రమ అరెస్టు, జైలు జీవితం, ఆ సమయంలో ప్రజలు చూపించిన మద్దతును స్మరించుకుంటూ ఆయన ఈ ప్రకటన చేశారు.
చంద్రబాబు తన సందేశంలో, ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారని, నిజం కోసం పోరాడితే ఆ నిజమే మనల్ని నిలబెడుతుందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం రాజకీయ కుట్రలో భాగంగా తనను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో బంధించారని గుర్తుచేసుకున్నారు. ఎంత కాలం జైలులో ఉంచినప్పటికీ, తన మనోధైర్యాన్ని, స్ఫూర్తిని దెబ్బతీయడం ఎవరి వల్ల కాలేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు సాగించిన రాక్షస చర్యలకు తాను ఎప్పుడూ కుంగిపోలేదని, లొంగిపోలేదని వివరించారు.
Also Read
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
ఆ క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాడారని చంద్రబాబు కొనియాడారు. నాడు ప్రజలు చూపిన అపారమైన సంఘీభావం, ధైర్యం , తెగువ తన జీవితంలో ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెప్పారు. చివరకు న్యాయమే గెలిచిందని, ప్రజల ఆశీస్సులతోనే మళ్లీ ప్రజాసేవలో నిలబడ్డానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?