CM Chandrababu: ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్..
- ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్
- అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సీఎం ప్రశంసలు
- పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అంటూ గతంలో డైలాగులు చెప్పారు
- పోటీ చేసిన 21 సీట్లలోనూ పవన్ పార్టీ గెలిచిందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ.. అసెంబ్లీ వేదికగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ 16వ శాసనసభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా.. తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించిన చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు తాకనీయం అంటూ గతంలో డైలాగులు చెప్పారు.. కానీ, ఈ ఎన్నికల్లో 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే 21 సీట్లలోనూ గెలిచిన సత్తా జనసేనది అని కొనియాడారు.. ఇదే సమయంలో.. వైనాట్ 175 అన్న పార్టీ 11 స్థానాలకే పరిమితం అయ్యిందన్నారు.. ఇది కాదా? దేవుడి స్క్రిప్ట్ అన్నారు.. గత సభ లాంటి సభను తాను ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలి.. ఇక, వెకిలితనం, వెకిలి మాటలకు స్వస్తి అన్నారు. చట్ట సభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు.. ఆయన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?