Sleep Important: దీర్ఘాయువుగా జీవించాలంటే మంచి నిద్ర తప్పనిసరంటున్న పరిశోధనలు
- ఆరోగ్యంగా
- దీర్ఘకాలం జీవించడానికి
- రాత్రిపూట మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యమంటున్న పరిశోధకులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sleep Important: ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి రాత్రిపూట మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యమని చైనీస్ పరిశోధకులు ఒక పరిశోధనలో కనుగొన్నారు. మధుమేహం, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, పక్షవాతం, మానసిక ఆరోగ్యం, శారీరక వైకల్యం వంటి ప్రధాన దీర్ఘకాలిక వ్యాధులు లేకపోవడం ‘విజయవంతమైన వృద్ధాప్యం’ అని చైనాలోని వెన్‌జౌ మెడికల్ యూనివర్సిటీ బృందం నిర్వచించింది. స్థిరమైన, తగినంత నిద్ర వ్యవధిని నిర్వహించడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Also Read: Dead Body Found: ప్లాస్టిక్ బ్యాగ్‌లో 7 ముక్కలుగా మృతదేహం.. బీచ్‌లో లభ్యం
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదికలో మధ్య వయస్కులు అలాగే వృద్ధులలో నిద్ర వ్యవధిలో వచ్చే మార్పులను పర్యవేక్షించి కీలకమైన ప్రాముఖ్యతను కనుగొన్నట్లు బృందం పేర్కొంది. పరిశోధనలో, బృందం 2011లో పెద్ద దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందిన, 2020 నాటికి 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 3,306 మంది ఈ పరిశోధనలో పాల్గొన్నరిని విశ్లేషించింది. బృందం 2011, 2013, 2015లో మొత్తం రోజువారీ నిద్ర వేళలను లెక్కించడానికి రాత్రిపూట నిద్ర, పగటి నిద్రలను మిళితం చేసింది. ఈ పరిశోధనలలో ఐదు వేర్వేరు నిద్ర వ్యవధులను పరిశోధకులు గుర్తించారు.
Also Read: Fire At Petrol Pump Station: పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. సిబ్బంది చర్యతో?
పెరిగిన, తక్కువ స్థిరమైన నిద్ర కలిగిన వ్యక్తులు విజయవంతమైన వృద్ధాప్య అవకాశాలను గణనీయంగా తక్కువగా చూపించారు. మొత్తంమీద 2020 నాటికి 13.8 శాతం మంది మాత్రమే విజయవంతమైన వృద్ధాప్య నిర్వచనాన్ని అందుకోగలిగారు. క్రమం తప్పకుండా ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం విజయవంతమైన వృద్ధాప్యానికి ఆటంకం కలిగిస్తుందని బృందం కనుగొంది. ఎందుకంటే ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్థిరమైన, తగినంత నిద్ర వ్యవధిని నిర్వహించడం ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!