Odisha: శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు..
- డిప్యూటీ సీఎంలు కేవీ సింగ్ డియో మరియు ప్రవతి పరిదా ప్రమాణం చేశారు.
- ప్రతిపక్ష నాయకుడిగా బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్.
- ప్రొటెం స్పీకర్ రానెంద ప్రతాప్ స్వైన్ ప్రమాణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha : ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ( Mohan Charan Majhi ), ఉప ముఖ్యమంత్రులు కెవి సింగ్ డియో ( KV Singh Deo ), ప్రవతి పరిదా ( Pravati Parida) లతోపాటు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ) మంగళవారం భువనేశ్వర్ లో 17వ ఒడిశా శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ప్రొటెం స్పీకర్ రానెంద ప్రతాప్ స్వైన్ ముఖ్యమంత్రి, పట్నాయక్ తో సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జూన్ 19 వరకు కొనసాగుతుంది. జూన్ 20న స్పీకర్ ఎన్నిక జరగనుంది.
Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ.. ఓపెన్ అయిన కుమార్తె!
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
సంప్రదాయం ప్రకారం అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 78 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించగా, ఆ తర్వాత స్థానాల్లో బీజేడీ (51), కాంగ్రెస్ (14), సీపీఎం (1), స్వతంత్రులు (3) నిలిచారు. 147 మంది సభ్యులున్న ఒడిశా అసెంబ్లీలో 82 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారుండడం విశేషం. మాఝీ సభా నాయకుడిగా ఉండగా., బీజేడీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతిపక్ష నాయకుడిగా (ఎల్ఓపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
Sapthami Gowda: స్టార్ హీరో ఫ్యామిలీలో విడాకుల చిచ్చు.. పరువు నష్టం దావా వేసిన కాంతార నటి
తాజావార్తలు
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!