Cheteshwar Pujara: మాజీ క్రికెటర్ ఇంట్లో విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheteshwar Pujara: టీమిండియా మాజీ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పుజారా బావమరిది జీత్ పబారి ఈ రోజు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. గత ఏడాది నవంబర్ 26న పబారిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఏడాది తర్వాత జీత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో పుజారా వ్యాఖ్యానిస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది.
READ ALSO: Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం..
Also Read
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
నవంబర్ 2024లో పూజారా బావమరిది జీత్ పబారిపై అత్యాచారం ఫిర్యాదు నమోదైంది. వాస్తవానికి జీత్‌పై ఆయనకు కాబోయే భార్య అత్యాచారం ఆరోపణలు చేసింది. రాజ్‌కోట్‌కు చెందిన ఆ మహిళ, తమ నిశ్చితార్థం తర్వాత జీత్ తనతో చాలాసార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత అతను ఎటువంటి కారణం లేకుండా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇదే సమయంలో పూజారా పేరుతో ఫిర్యాదు చేసిన మహిళను పదే పదే బెదిరించారని కూడా పలు ఆరోపణలు వచ్చాయి. అలాగే తనపై జీత్ పబారిపై దాడి చేశాడని కూడా ఆ మహిళ ఆరోపించింది. వీటన్నింటి కారణంగా జీత్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. రాజ్‌కోట్‌లో నివసించే జీత్ పబారి ఈ రోజు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆయనను ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు.
READ ALSO: Manasantha Nuvve Re-Release: థియేటర్స్‌లోకి ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ సినిమా..
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!