Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Chennai Sex Worker Murder Case Investigation Reveals Financial Dispute Behind Deepas Death

Chennai : చెన్నై సెక్స్ వర్కర్ హత్య కేసు.. ఆర్థిక కారణాలే అని దర్యాప్తులో వెల్లడి

Published Date :September 20, 2024 , 11:03 am
By Rakesh Reddy
Chennai : చెన్నై సెక్స్ వర్కర్ హత్య కేసు.. ఆర్థిక కారణాలే అని దర్యాప్తులో వెల్లడి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chennai : చెన్నైలోని తురైపాక్కంలోని ఓ నిర్మాన స్థలంలో సూట్‌కేస్‌లో ఒక మహిళ ఛిద్రమైన మృతదేహం బయటపడిన సంగతి తెలిసిందే. చెన్నైలోని మనాలి ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల దీపగా గుర్తించారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. తక్షణమే పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు. సూట్‌కేస్ నుండి రక్తం కారడాన్ని గుర్తించిన బాటసారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని గుర్తించారు. విచారణలో అధికారులు నేరస్థలం నుండి కేవలం 100 మీటర్ల దూరంలో నివసించిన 23 ఏళ్ల మణికందన్‌ను అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ద్వారా దీపా హత్యతో అతనికి సంబంధం ఉందని గుర్తించారు.

పోలీసుల విచారణలో ఆర్థిక విభేదాల కారణంగానే దీపను హత్య చేసినట్లు మణికందన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదట ఆమెను సుత్తితో కొట్టి ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి సూట్‌కేస్‌లో దాచిపెట్టాడని తేలింది. తదుపరి విచారణలో దీప సెక్స్ వర్కర్ అని, మణికందన్‌కు బ్రోకర్ ద్వారా పరిచయం ఏర్పడిందని తెలిసింది. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో దీప సోదరుడు ఫిర్యాదు చేయడంతో ఈ వివరాలు బయటపడ్డాయి. దీప హత్యతో చెన్నై ఉలిక్కిపడింది. నగరంలో నేరాల చీకటి అండర్ బెల్ ను బహిర్గతం చేసింది. విచారణ ఇంకా కొనసాగుతున్నందున, దీప హత్యకు దారితీసిన మరేమైనా సంఘటనలు ఉన్నాయా అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chennai Crime
  • Deepa murder
  • financial dispute
  • investigation update
  • manikandan arrest

తాజావార్తలు

  • US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

  • Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్‌ మరో నాటకం..!

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions