Chandrababu Tour: రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూ్ల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో ‘రా కదలిరా’ సభలకు హాజరుకానున్నారు. తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద, ఆచంటలో ఆచంట-మార్టేరు రోడ్ వద్ద ఈ సభలు జరగనున్నాయి.
చంద్రబాబు పర్యటన షెడ్యూల్…
ఉదయం 9.30: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు పయనం
ఉదయం 10.00: బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో పయనం
ఉదయం 11.15: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చేరిక
ఉదయం 11.30: తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద బహిరంగ సభకు హాజరు
మధ్యాహ్నం 2.30: తిరువూరు సభ ముగింపు
మధ్యాహ్నం 2.45: తిరువూరు నుంచి హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పయనం
మధ్యాహ్నం 3.30: ఆచంట చేరిక
సాయంత్రం 4.00: ఆచంట-మార్టేరు రోడ్ వద్ద బహిరంగ సభకు హాజరు
సాయంత్రం 6.00: ఆచంట సభ ముగింపు
సాయంత్రం 6.30: ఆచంట-మార్టేరు రోడ్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పయనం
రాత్రి 8.30: రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పయనం
Also Read
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!