Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Chandoo Mondeti Shares Photo With Amitab Bhachan

Chandoo Mondeti : అమితాబ్‌ బచ్చన్‌తో ‘కార్తికేయ’ దర్శకుడు..

Published Date :August 19, 2022 , 2:34 pm
By Gogikar Sai Krishna
Chandoo Mondeti : అమితాబ్‌ బచ్చన్‌తో ‘కార్తికేయ’ దర్శకుడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో హిట్‌ల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చి తెలుగు సినీ పరిశ్రమను మరోసారి సత్తా చాటాయి. అయితే.. తాజాగా విడుదలైన కార్తికేయ 2 సినిమా సైతం.. అద్భుతంగా ఉందంటూ.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అయితే..ఎలాంటి హడావిడి లేకుండా సైలంట్‌గా వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూల్లు రాబడుతోంది. ఈ సినిమాల నిఖిల్‌ సిద్దార్థ్‌ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌ పాత్రకు న్యాయం చేసింది. అయితే.. అంతేకాకుండా వైవా హర్ష, శ్రీనివాస్‌రెడ్డిలు పాత్రలు సైతం అందరిని అలరించాయి. అంతేకాకుండా.. మరో కీలక పాత్రలో బాలీవుడ్ అగ్ర నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. అయితే.. మొదట నార్త్ లో 50 స్ర్కీన్‌లలో విడుదలైన ఈ చిత్ర ఇప్పుడు వెయ్యికి పైగా స్త్ర్కీన్‌లలో ప్రదర్శించబడుతోంది.

 

అంతేకాకుండా.. ఇప్పుడు హిందీలో సైతం విడుదలైన ప్రేక్షకుల ఆదారణ పొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారు. అయితే.. అమితాబ్‌ బచ్చన్‌ను కలిసిన ఫోటోను పంచుకుంటూ.. అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. కార్తికేయ-3 సినిమాపై కూడా దర్శకుడు చందు మొండేటి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కార్తికేయ-3 సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amitab Bachan
  • Anupama Parameshwaran
  • breaking news
  • Chandoo Mondeti
  • karithikeya 2

తాజావార్తలు

  • Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్‌నే బురిడీ కొట్టించారుగా..

  • Tamil Nadu Assembly Elections 2026: బీజేపీ ఇలా చేసిందేంటి?.. అన్నామలైకి బిగ్ షాక్ ఇచ్చిన కమలం పార్టీ..

  • Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్

  • CM Chandrababu: తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు.. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను!

  • Bihar: భూ మాఫియా వేధిస్తోంది.. ఉపముఖ్యమంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్న సైనికుడు

ట్రెండింగ్‌

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions