Vehicle Registration: కొత్త వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీగా మార్పు.. త్వరలో నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS to TG: తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది. ప్రస్తుతం టీఎస్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక టీజీగా మారబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా, అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ కోడ్‌ను టీజీగా మార్చాలని రేవంత్ రెడ్డి నిర్ణయించింది.
Read Also: Bus Accident : గుజరాత్ లో 25అడుగుల లోతులో పడిన బస్సు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అయితే, కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 5న రాష్ట్ర సర్కార్ లేఖ రాసింది. రవాణా శాఖ సంయుక్త కమిషనర్ పాండురంగ నాయక్ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కలవగా ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మార్పు కొత్త వాహనాలకే అమలు చేయాలనీ, పాత వాహనాలకు గతరిజిస్ట్రేషన్ కోడ్‌ను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.64 కోట్ల వరకు వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వెహికిల్స్ 73.8 శాతం ఉండగా.. కార్లు 13 శాతంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!