Bus Accident : గుజరాత్ లో 25అడుగుల లోతులో పడిన బస్సు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident : గుజరాత్‌లో ప్రయాణీకుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రయాణీకుల బస్సు నదియాడ్‌లోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై 25 అడుగుల ఎత్తులో రోడ్డుపై రెయిలింగ్ నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. బస్సు అహ్మదాబాద్ నుంచి పూణె వెళ్తున్నట్లు సమాచారం. ఈ బస్సులో 20 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.
#WATCH | Nadiad: SP Rajesh Gadhiya says, "…The bus was going from Ahmedabad to Pune in which there were about 23 passengers. The driver of a cement tanker suddenly turned left and hit the bus…Two people have died & several people have been injured…A case will be filed… https://t.co/B9DKPMKTf5 pic.twitter.com/LrSFa3AepN
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
— ANI (@ANI) February 23, 2024
Read Also:Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే?
క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం ఇస్తూ నదియాడ్ ఎస్పీ రాజేష్ గధియా మాట్లాడుతూ బస్సు అహ్మదాబాద్ నుంచి పూణెకు వెళుతోందని తెలిపారు. ఈ బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని ఎడమవైపు తిప్పడంతో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
శుక్రవారం ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది.
Read Also:Blood transfusion: O-పాజిటివ్ బదులుగా వ్యక్తికి AB-పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు..
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!