Cement Price Hike: పెరిగిన సిమెంట్ ధరలు.. ఒక్కో బస్తాపై ఎంతంటే?
- నిర్మాణ రంగంపై కూడా యుద్ధ ప్రభావం
- కీలక నిర్ణయం తీసుకున్న సిమెంట్ కంపెనీలు
- ఒక్కో సిమెంట్ బస్తాపై ఎంత పెరుగుతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుండగా.. ఇప్పుడు నిర్మాణ రంగంపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిమెంట్ ధరలు పెరుగుతాయా? అన్న చర్చ జరుగుతుండగానే.. సిమెంట్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాన్-ట్రేడ్ కస్టమర్లకు సిమెంట్ ధరలను ఏకంగా రూ.50 వరకు పెంచాయి. దీంతో ప్రస్తుతం 280 నుంచి 320 రూపాయల వరకు ఉన్నా.. తర్వాత 370 వరకు పెరగనుంది. కొన్నిచోట్ల 420 రూపాయల వరకు కూడా పెరుగుతుంది.
సిమెంట్ కంపెనీల నిర్ణయం నిర్మాణ రంగంపై మరింత భారం మోపేలా మారింది. ఇంధన ధరల పెరుగుదల, రవాణా ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో కంపెనీలు ఈ ధరల పెంపును అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇక రెగ్యులర్ కస్టమర్లకు నాలుగో తేదీ అర్ధరాత్రి నుంచి రూ.50 రూపాయలకు పైగా ఒక్కో బస్తాకు ధర పెరుగుతుందని తిరుపతి డీలర్లు చెబుతున్నారు. పాత ధరలకే స్టాక్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఈరోజు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం విమానయాన రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, జెట్ ఫ్యూయల్ ధరలు అమాంతంగా పెరగడంతో.. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. పెరిగిన ఇంధన భారం కారణంగా విమానయాన సంస్థలు ఆ అదనపు ఖర్చును ప్రయాణికులపైనే మళ్లించే పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే విజయవాడ నుంచి రెండు అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేశామని విజయవాడ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి