Pawan kalyan : పవన్ కల్యాణ్ కు సెలెబ్రేటీస్ అభినందనల వెల్లువ..ట్వీట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan kalyan : నేడు 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలవడంతో ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారా అని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు.తాజాగా వెలువడుతున్న ఫలితాలలో టీడీపీ ,బీజేపీ ,జనసేన కూటమి 160 స్థానాలకు పైగా ఆధిక్యంలో వుంది.పవన్ కల్యాణ్ జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాలో కూడా ఆధిక్యంలో నిలిచి గెలుపుకి చేరువైంది.అలాగే ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోభారీ విజయం సాధించారు.ఆయన సమీప ప్రత్యర్థి వంగ గీతపై పవన్ 50 వేల భారీ మెజారిటీతో గెలిచారు.
Read Also :Pawan Kalyan : ‘ఓజి’ టైం స్టార్ట్ అయింది.. స్పెషల్ పోస్టర్ వైరల్..
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
దీనితో పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి ,అలాగే రాజకీయ ప్రముఖుల నుండి అభినందనల వెల్లువ మొదలైంది.ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలెబ్రెటీస్ ట్వీట్స్ చేస్తున్నారు.అయితే ఈ సారి పవన్ కల్యాణ్ గెలువాలని టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది కూడా ఆయనకు సపోర్ట్ గా నిలిచారు.ఎన్నడూ లేని విధంగా పవన్ కు భారీగా ప్రజల మద్దతు లభించింది.సెలెబ్రెటీస్ అంతా కూడా పవన్ కు మద్దతు తెలపడం ,అలాగే ఆ నియోజకవర్గంలో పవన్ తరుపున ప్రచారం చేయడం పవన్ కు బాగా కలిసి వచ్చాయి.దీనితో అఖండ విజయం సాధించారు .
The Present & Future of Andhra Pradesh is now in safe hands.
POWER STORM @JanaSenaParty 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/zM3QPlt7WZ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024
Now we can proudly call him POWER STAR 🤩🔥 pic.twitter.com/G1416CzMQz
— Naga Vamsi (@vamsi84) June 4, 2024
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!