CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ
- సెంట్రల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
- కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లేదా ECEలో B.E./B.Tech లేదా MCA డిగ్రీ
- దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23, 2026
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. ఇది ప్రధానంగా IT, Risk Management, CA, Digital, Cyber Security వంటి స్పెషలైజ్డ్ స్ట్రీమ్‌లలో 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్, centralbankofindia.co.in ని సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23, 2026. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లేదా ECEలో B.E./B.Tech లేదా MCA డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
Also Read
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
2 నుండి 10 సంవత్సరాల వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఇంగ్లీష్, సంబంధిత లోకల్ లాంగ్వేజ్ పరిజ్ఞానం కూడా ఉండాలి. స్కేల్ I కి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు, స్కేల్ II, స్కేల్ III కి 35 సంవత్సరాలు, స్కేల్ IV కి 45 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు, OBC లకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు, వికలాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు లభిస్తుంది.
Also Read:Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..
అభ్యర్థులు రూ.850 రుసుము చెల్లించాలి. ఇంకా, మహిళా అభ్యర్థులకు రుసుము రూ.175. రుసుమును ఆన్లైన్లో చెల్లించాలి. స్కేల్ I నుంచి IV వరకు రూ.48,480 – రూ.1,20,940 వరకు (అలవెన్సెస్‌తో కలిపి) శాలరీ వస్తుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!