నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inలో గడువు తేదీ జనవరి 9 లోగా అప్లై చేసుకోవాలి.. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి..…