Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire : ఇటీవల కాలంలో ఉన్నట్లుండి కార్లు దగ్ధమవుతున్నాయి. సాంకేతిక లోపాల కారణంగానో లేక, మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఇన్నట్లుండి కార్లు మండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కార్లు రోడ్లపై నడుస్తుండగానే మంటలు అంటుకోవడంతో కొన్ని ఘటనలో ప్రాణనష్టం కూడా సంభవిస్తోంది.
తాజాగా.. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో త్రుటిలో ప్రాణ నష్టం తప్పింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లో నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లాలోని స్థంభాల గరువు నర్సిరెడ్డి పాలెంలో అనుమానాస్పదంగా మూడు కార్లు దగ్దం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. పార్క్ చేసిన కార్లలో మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్లు స్థానికులు భావిస్తున్నారు. అయితే.. దీనిపై వెంటనే స్థానికులు పోలీసులతో పాటు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే.. దీంతో వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలార్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Adani : గంగవరం 100శాతం అదానీదే.. ఆల్ క్లియర్
- Tags
- Banjara Hills
- car
- fire
- hyderabad
తాజావార్తలు
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!