Hardeep Singh Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో ఒకర్ని అరెస్ట్ చేసిన కెనడా పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Canada: సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా వారి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. రెండు ప్రావిన్సుల్లో ఒకేసారి సోదాలు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే, కెనడా పోలీసులు మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు. కాగా, గతేడాది జూన్ 18వ తేదీన సర్రీలోని ఓ గురుద్వారాలో ప్రార్ధన ముగించుకుని బయటకు వచ్చిన నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అయితే, ఈ హత్య వెనక ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.
Read Also: Thummala Nageswara Rao: బీఆర్ఎస్ పరిపాలనలో స్కీములు.. స్కాములయ్యాయి..
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఇక, టొరొంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమంలోనూ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నిజ్జర్ హత్య గురించి స్పందించారు. ఈ హత్య కెనడా అంతర్గత భద్రతకు ఓ సవాలన్నారు. నిజ్జర్ హత్య వెనక భారతకు చెందిన RAW ఏజెంట్ల హస్తం ఉందని చెప్పుకొచ్చారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో కామెంట్స్ పై భారత్ ఘాటుగా స్పందించింది. ట్రూడోకు ఈలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదన్నారు. కెనడాలో వేర్పాటువాదానికి, హింసకు, తీవ్రవాదానికి రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భారత్‌లోని కెనడా డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించుకుని కేంద్ర ప్రభుత్వం తన నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!