Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Can You Really Lose Weight If You Drink Coconut Water

Coconut Water : కొబ్బరి నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

Published Date :April 14, 2024 , 6:17 pm
By Swathi Maddula
Coconut Water : కొబ్బరి నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.. అందుకే చాలా మంది నీళ్లు, మజ్జిగతో పాటుగా కొబ్బరి బొండాలను కూడా తాగుతారు.. కొబ్బరి నీళ్లను రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.. జీర్ణ క్రియను మెరుగు పరిచేందుకు ఇవి సహాయపడతాయి.. కొబ్బరి నీళ్లల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు..

ఈ కొబ్బరి నీళ్లలోని సమ్మేళనాలు జీవక్రియని పెంచడానికి సాయపడతాయి. ఇవి ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తాయి. బరువుని స్పీడ్‌గా తగ్గిస్తాయి. కొబ్బరినీటిని తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. శరీరం హైడ్రేట్ అయినప్పుడు నీరసం రాదు.. వర్కౌట్స్ చేసే ముందు కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిదని చెబుతున్నారు.. ఎందుకంటే ఎక్కువ సేపు అలసట లేకుండా ఉంటుంది.. దాంతో ఎక్కువసేపు వర్కౌట్స్ చేస్తారు.. కొబ్బరినీరు తాగితే అందులోని పదార్థాలు ఎక్కువసేపు పొట్ట నిండుగా అనిపించేలా చేస్తుంది.. దానివల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు.. సులువుగా బరువు తగ్గుతారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • coconut water
  • health benefits
  • weight loss

తాజావార్తలు

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!

  • INCA: ఐఎన్సీఏ అవార్డ్స్..ఉత్తమ నటుడుగా నాగ చైతన్య!

  • Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!

ట్రెండింగ్‌

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions