Muslim Girl: మేజర్ కాకుండానే పెళ్లికి అర్హులా..? తేల్చనున్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslim Girl: మైనర్ ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ సీపీసీఆర్) వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. న్యాయమూర్తులు ఎస్కే కౌల్, అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసి, న్యాయస్థానానికి సహకరించేందుకు సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావును అమికస్ క్యూరీగా నియమించింది. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
Read Also: అందాల ప్రదర్శనలో డోస్ పెంచిన శ్రీముఖి
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..
ఎన్సిపిసిఆర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇది తీవ్రమైన సమస్య అని, తీర్పులోని పరిశీలనలపై స్టే విధించాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం, నవంబర్ 7వ తేదీకి విచారణకు వాయిదా వేసింది. రక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన పఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం దంపతులు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ జూన్ 13న ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Helicopter Crash in Kedarnath: కేదర్ నాథ్లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి 6 మంది మృతి
ఈ కేసులో పరిగణనలోకి తీసుకోవలసిన అంశం వివాహం చెల్లుబాటుకు సంబంధించినది కాదని, పిటిషనర్లు తమ ప్రాణాలు, స్వేచ్ఛకు హాని కలిగించే ఆందోళనను పరిష్కరించడానికి అని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ల ప్రాతినిధ్యాన్ని నిర్ణయించి, చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని పఠాన్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది. “పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టు కళ్ళు మూసుకోదు. పిటిషనర్లు తమ కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారు హరించలేరని హైకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!