Helicopter Crash in Kedarnath: కేదర్ నాథ్‌లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి 6 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Helicopter crash in banswara near kedarnath: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌లో యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఆరుమంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టేకాప్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ నుంచి పొగలు వ్యాపించాయని.. పైలట్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని తెలుస్తోంది. బంస్వారా సమీపంలోని చట్టి అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని అధికారులు వెల్లడించారు. పొగమంచు దట్టంగా పేరుకుపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. చనిపోయిన వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
Also Read
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
— ANI (@ANI) October 18, 2022
కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సినిడా ట్వీట్ చేశారు.
The helicopter crash in Kedarnath is extremely unfortunate. We are in touch with the State government to ascertain the magnitude of the loss, and are constantly monitoring the situation.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 18, 2022
తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?