Site icon NTV Telugu

Call Money: మరోసారి వెలుగులోకి కాల్ మనీ దందాలు..

Call Money

Call Money

Call Money: తాజాగా ఏలూరులో కాల్ మనీ దందాలు సంబంధించి వరుసగా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ముఖయంగా అధిక వడ్డీలు చెల్లించలేకపోవడంతో, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయే బాధితులు గతంలో కూడా పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొందరు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Road Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. తొమ్మిది మంది మృతి!

ఈ విషయం సంబంధించి ఏలూరు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసేందుకు సిద్ధం అయిన బాధితులు, ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమ కష్టాలని వెళ్ళపోసుకుంటున్నారు. ఇదివరకు కూడా ఎలాంటి దందాలను రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసాం. మళ్లీ ఇలాంటి చర్యలే ఎక్కువతున్న నేపథ్యంలో మరి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి మరి.

Also Read: Temple Clean: వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో గో మూత్రంతో ఆలయాల శుద్ధి చేసిన బీజేపీ నేతలు..

Exit mobile version