Hidden Camera : టాయిలెట్ కు వెళ్లిన అమ్మాయిలను సెల్ ఫోన్లో చిత్రీకరించిన యువకుడు.. చివరకు..?
- పంచకులలోని పింజోర్‌లోని ప్రింటింగ్ ప్రెస్ టాయిలెట్‌లో మొబైల్ ఫోన్లు ఉంచి అమ్మాయిలను అభ్యంతరకరంగా వీడియోలు.
- టాయిలెట్ సీటు ముందు టాయిలెట్ క్లీనర్ బాటిళ్లలో మొబైల్ ఫోన్లను ఉంచి అమ్మాయిలను వీడియోలు తీసేవారు.
- మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులని అరెస్టు చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hidden Camera : పంచకులలోని పింజోర్‌లోని ప్రింటింగ్ ప్రెస్ టాయిలెట్‌లో మొబైల్ ఫోన్లు ఉంచి అమ్మాయిలను అభ్యంతరకరంగా వీడియోలు తీసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులు టాయిలెట్ సీటు ముందు టాయిలెట్ క్లీనర్ బాటిళ్లలో మొబైల్ ఫోన్లను ఉంచి అమ్మాయిలను వీడియోలు తీసేవారు. వీడియో తీసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని బాధిత బాలికలు తీవ్రంగా కొట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆఫీస్ ఆపరేటర్‌కు తెలియజేయగా.. అతడు వీడియోను డిలీట్ చేశాడని బాధిత బాలికలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. టాయిలెట్ సీటు ముందు హార్పిక్ బాటిల్ లో మొబైల్ కెమెరా పెట్టుకుని టాయిలెట్ కు వచ్చే అమ్మాయిలను వీడియోలు తీసుతున్న సంగతి బయట పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పింజోర్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Pawan Kalyan: మనం ఓజీ అంటే జనం క్యాజీ అంటారు.. సినిమాలపై పవన్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. తాను, తన స్నేహితుడితో పాటు నలుగురు అమ్మాయిలు న్యాయవాది కార్యాలయంలో పనిచేస్తున్నారని 25 ఏళ్ల యువతి ఫిర్యాదులో పేర్కొంది. కార్యాలయం ముందు ఉన్న ప్రింటింగ్ ప్రెస్ టాయిలెట్‌ను వినియోగించుకోవాలని కార్యాలయ యజమాని కోరాడు. దాంతో బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి టాయిలెట్‌కు వెళ్లగా, టాయిలెట్ సీటు ముందు టాయిలెట్ క్లీనర్ బాటిల్ కనిపించింది. సీసాలో రంధ్రం ఉండడంతో దాన్ని పరిశీలనగా చూడగా బాటిల్ లోపల మొబైల్ ఫోన్ ఉంచి అందులో వీడియో రికార్డింగ్ జరుగుతోంది. బాధితురాలు మొబైల్‌తో తన యజమాని వద్దకు చేరుకోని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బదులుగా.., యజమాని ఆమెను తిట్టి, మొబైల్ నుండి వీడియో రికార్డింగ్ ను తొలిగించింది.
Rajasthan: పెట్రోల్ బంక్‌లో యువకుడు ఓవరాక్షన్.. డీజిల్ నేలపాలు.. చివరికిలా..!
బాధితురాలు టాయిలెట్‌లో ఉంచిన హార్పిక్ బాటిల్ ను కూడా తొలగించారు. ఆఫీస్ ఆపరేటర్ బాధితురాలిని బెదిరించి, ఎవరికీ చెప్పవద్దని కోరాడు. అనంతరం బాధితురాలు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆ కుటుంబం మొత్తం గ్రామ ప్రజలతో కలిసి పింజోర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరి నుంచి వీడియో తీసిన మొబైల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!