Hidden Camera : పంచకులలోని పింజోర్‌లోని ప్రింటింగ్ ప్రెస్ టాయిలెట్‌లో మొబైల్ ఫోన్లు ఉంచి అమ్మాయిలను అభ్యంతరకరంగా వీడియోలు తీసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులు టాయిలెట్ సీటు ముందు టాయిలెట్ క్లీనర్ బాటిళ్లలో మొబైల్ ఫోన్లను ఉంచి అమ్మాయిలను వీడియోలు తీసేవారు. వీడియో తీసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని బాధిత బాలికలు తీవ్రంగా కొట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆఫీస్ ఆపరేటర్‌కు…