iPhone 13 Price Drop: ₹52,499కే ఐఫోన్ 13.. కొనాలనుకున్న వారు డోంట్ మిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buy iPhone 13 Only for Rs 52,499 in Flipkart: iPhone 15 సిరీస్ సేల్స్ మొదలు పెట్టిన తర్వాత, iPhone లోని అంతకు ముందు సిరీస్ ఫోన్లు ఇపుడు తక్కువ ధరకు అందుబాటులోలి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా iPhone 13 128 GB వేరియంట్ ఇ-కామర్స్ వెబ్సైట్ అయిన Flipkartలో ఇప్పుడు ఏకంగా ₹52,499కి అందుబాటులోకి వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో దీని ధర ₹ 59,900 కాగా అంతకన్నా తక్కువకే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ iPhone-13 ₹ 256 GB 61,499 కాగా 512GB వేరియంట్ ₹ 74,999 వద్ద అందుబాటులో ఉంది.
ఐఫోన్ 13 ఏ వేరియంట్లో ఎంత తగ్గింపు?
Also Read
| మెమరీ | యాపిల్ వెబ్సైట్ ధర | ఫ్లిప్ కార్ట్ ధర | ప్రారంభ ధర |
| 128GB | ₹59,900 | ₹52,499 | ₹69,900 |
| 256GB | ₹69,900 | ₹61,499 | ₹79,900 |
| 512GB | ₹89,990 | ₹74,999 | ₹99,900 |
ఇక ఆ ఫోన్ కి దాదాపు ₹ 30,600 ఎక్స్ఛేంజ్ తగ్గింపు కూడా అందించబడుతుంది. iPhone 13పై తగ్గింపుతో పాటు, ఫ్లిప్ కార్ట్ వెబ్సైట్ కూడా ₹ 30,600 వరకు స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. అయితే, ఎక్స్ఛేంజ్ లో ఫోన్ విలువ, దాని స్థితి అలాగే రీసేల్ విలువపై ఆధారపడి ఉంటుంది.
ఇక ఇటీవల యాపిల్ కంపెనీ iPhone 14, iPhone 14 Plus మరియు iPhone 13 ధరలను ₹ 10 వేలు వరకు తగ్గించింది. iPhone 15 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత, Apple iPhone 14, iPhone 14 Plus మరియు iPhone 13 ధరలు ₹ 10 వేలు తగ్గించింది. కొత్త ధరలను కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది.
తాజావార్తలు
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!