Strange Incident: ఎనిమిది కాళ్లతో జన్మించిన గేదె.. ఎక్కడంటే..?
- ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విచిత్ర ఘటన
- ఎనిమిది కాళ్లతో జన్మించిన గేదె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈరోజు ఓ విచిత్ర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది దీనిని ప్రకృతి విపత్తుగా భావిస్తే.. మరి కొందరు అద్భుతంగా భావిస్తున్నారు. ప్రతి వ్యక్తి దానిని విభిన్న కోణంలో చూస్తున్నారు. అయోధ్యలోని సదర్ తహసీల్‌లోని మోద్రా కర్మ కూడలికి సమీపంలో ఒక గేదె ఒక ప్రత్యేకమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు ఒక మొండెం, ఒక తల, ఎనిమిది కాళ్లు ఉన్నాయి. విలక్షణమైన గేదె పుట్టిందన్న వార్త విని, సమీపంలో జనం గుమిగూడారు.
READ MORE: UP Crime: మధురలో దారుణం.. కదులుతున్న కారులో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
పశువైద్యుడు డాక్టర్ రామ్ కిషోర్ యాదవ్ సమక్షంలో ఆ గేదె ఈ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన గ్రామంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఇది గ్రహణ కాలం యొక్క దుష్ప్రభావం అని అంటున్నారు. గేదె ఎనిమిది కాళ్లతో జన్మించడంతో ఆ బిడ్డ మగదా ఆడదా అని చెప్పడం కష్టంగా మారింది. ఎనిమిది కాళ్లతో ఉన్న గేదె పిల్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వెటర్నరీ డాక్టర్ రాజన్ యాదవ్ స్పందిస్తూ.. ఇది జన్యులోపం వల్ల ఇలా జన్మించిందని.. ఇందులో ఎలాంటి వేరే అర్థం లేదని తెలిపారు. జన్యులోపం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి దూడలు జన్మించడం కామన్ అని చెప్పారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!