BSNL Recharge Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Launches Rs 58 Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.58, రూ.59 ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ రెండిలో ఒకటి డేటా వోచర్ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడగింపు ప్లాన్. ఈ రెండు ప్లాన్‌ల ప్రయోజనాలతో పాటు పూర్తి వివరాలు చూద్దాం.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.58 ప్లాన్ డేటా వోచర్ ప్లాన్. ఈ ప్లాన్ పొందాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. దీని వ్యాలిడిటీ ఏడు రోజులు. ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 40 Kbpsకు తగ్గిపోతుంది. ఇక రూ.59 ప్లాన్ వ్యాలిడిటీ పొడగింపు ప్లాన్. దీని వ్యాలిడిటీ ఏడు రోజులు. ఇందులో ఎసెమ్మెస్ ప్రయోజనాలు ఉండవు. రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది.
Also Read
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
Also Read: Voter Slip: మీరు ఇంకా ఓటర్ స్లిప్ తీసుకోలేదా.. టెన్షన్ వద్దు! మొబైల్‌లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఇటీవల సినిమాప్లస్ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను బీఎస్ఎన్ఎల్ సగానికి తగ్గించిన విషయం తెలిసిందే. స్టార్టర్ ప్యాక్ ధరను రూ.49కు కుదించింది. ఈ ప్యాక్ కోసం కంపెనీ గతంలో నెలకు రూ.99 వసూలు చేసింది. ఈ ప్యాక్‌లో లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు. జీ5, సోనీలివ్, యప్‌టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్ ప్యాక్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫుల్ ప్యాక్ ధర నెలకు రూ.199గా ఉంది. రూ.249 ప్రీమియం ప్యాక్‌లో జీ5, సోనీ లివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యప్‌టీవీ, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా వంటి ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
- Tags
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!