Congress Leader: అవినీతిపరుల చేతులు విరగ్గొట్టండి.. దుమారం రేపిన కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Leader: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవినీతికి ఎవరు పాల్పడినా వారి చేతులు విరగ్గొట్టండి అని అన్నారు. ఈ రాష్ట్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు తెర లేపిందని సదరు నాయకుడు ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పక్కదారి పట్టిందని, జవాబుదారీతనం లోపించిందని మండిపడ్డారు.
ప్రజల మాట వినకుంటే అవినీతిపరుల చేతులు విరగ్గొట్టండి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు జబల్ పూర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలేష్ జైన్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవి పూర్తిగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. జబల్ పూర్ జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షురాలు రాజమణి సింగ్ ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
Also Read
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
Crime News: సొంత చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. రాత్రి పడుకుంటే దగ్గరికి వచ్చి..
ఈ మేరకు షాపురా పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఎల్ వర్మ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. చేతులు కట్టుకోండి.. పని చేయకపోతే చేతులు విరగ్గొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ జనవరి 26న దేశ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అనే పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తాజావార్తలు
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..