Mixup : ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ మూవీ..ఆకట్టుకుంటున్న టీజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీలకు ఆదరణ లభించడంతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలు ఓటీటీ సంస్థలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే ఓటీటీలో సెన్సార్ కూడా లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.వారానికి ఓ బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.ఆహా ఓటీటీ ద్వారా ఓ బోల్డ్ మూవీ త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మిక్సప్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను గురువారం ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. మిక్సప్‌లో అక్షర గౌడ, ఆదర్శ్ బాలకృష్ణన్, కమల్ కామరాజు మరియు పూజా జవేరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఓ రెండు జంటల కథతో బోల్డ్‌గా మిక్సప్ టీజర్ సాగింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరియు ఇంటిమేట్ సీన్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఈ టీజర్‌ను కట్ చేశారు.
నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి అనే డైలాగ్‌తోనే ఇంట్రెస్టింగ్గా టీజర్ ప్రారంభమైంది. దేవుడు మనుషులకు చేతులు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైంది అంటూ ఆదర్శ్ బాలకృష్ణ డైలాగ్‌తో ఎండ్ చేశారు. ఈ టీజర్లో అక్షర గౌడ్ అందాలను ఆరబోసింది. ఆమెతో పాటు పూజా జవేరి క్యారెక్టర్ కూడా ఎంతో రొమాంటిక్‌గా సాగింది. మిక్సప్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లైన రెండు జంట జీవితంలో సెక్స్ విషయంలో నెలకొన్న అపోహలు, అపార్థాలతో దర్శకుడు మిక్సప్ మూవీని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. రొమాన్స్‌తో పాటు చిన్న మెసేజ్‌ను కూడా సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.మిక్సప్ మూవీ రిలీజ్ డేట్‌ను శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. మార్చి 15 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. టీజర్‌తో మిక్సప్ మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం టీజర్లో రివీల్ చేయలేదు.
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
Get ready to dive into the world of love, lust, and unexpected twists! 🔥🙌#MixUpOnAha from March 15, coming to spice up your love life!#MixUp #AksharaGowda @AadarshBKrishna @kamalkamaraju @IamPoojaJhave pic.twitter.com/thRUFdrxn1
— ahavideoin (@ahavideoIN) February 24, 2024
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!