ఓటీటీ ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను అందిస్తుంటాయి.కాన్సెప్ట్ బాగుండి, సరికొత్తగా ఉంటే ఎలాంటి జోనర్ సినిమాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. కొన్నిసార్లు థియేటర్లలో యావరరేజ్ గా నిలిచిన చిత్రాలు కూడా ఓటీటీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. ఇక నేరుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల్లో కొన్ని మూవీస్ టాప్ ట్రెండింగ్లో నిలుస్తుంటాయి.అలాంటి వాటిలో ఇటీవల వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీ మిక్స్అప్ ఓటీటీలో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది.…
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ కు ఆదరణ బాగా లభిస్తుండటంతో ప్రేక్షకుల కోసం పలు ఓటీటీ సంస్థలు రకరకాల కంటెంట్‍తో సినిమాలు మరియు వెబ్ సిరీస్‍లు తీసుకువస్తున్నాయి. అయితే ఓటీటీకి సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్టుతో ఉన్న కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్నాయి.ఈ క్రమంలోనే ‘మిక్స్ ఆప్’ మూవీ థియేటర్లలోకి రాకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు మరియు పూజా జావేరి కీలకపాత్రలు…
ఓటీటీలకు ఆదరణ లభించడంతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలు ఓటీటీ సంస్థలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే ఓటీటీలో సెన్సార్ కూడా లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.వారానికి ఓ బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.ఆహా ఓటీటీ ద్వారా ఓ బోల్డ్ మూవీ త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మిక్సప్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను గురువారం ఆహా…