Plane Skid: ఘోరప్రమాదానికి గురైన బోయింగ్ విమానం.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో తాజాగా విమాన ప్రమాదం జరిగింది. సెనెగల్ దేశ రాజధాని డాకర్ సమీపంలోని సెనెగల్ ప్రధాన విమానాశ్రయం రన్‌వే పై విమానం జారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also Read: Passengers Fighting: విమానంలో తెగ కొట్టేసుకున్న ప్రయాణికులు.. వైరల్ వీడియో..
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
- 144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
గురువారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కుప్పకూలిన విమానం హవాయికి చెందిన ట్రాన్స్ బోయింగ్ 737-38జె అని స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో దాదాపు 73 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఎయిర్‌పోర్ట్ రన్‌వే పక్కనే ఉన్న పొదల్లో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోను ఆన్‌లైన్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటనతో విమానాశ్రయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా పేర్కొంది.
Also Read: Sujana Chowdary: చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ల కిరీటమే..! అన్నీ ఓవర్ నైట్ చేయలేం..
ఈ మధ్య కాలంలో విమానానికి సంబంధించిన అనేక ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. దింతో ప్రజలు విమాన ప్రయాణం చేయడానికి సంకోచిస్తున్నారు.
🚨BREAKING NEWS:
Blaise Diagne International Airport ( AIBD )
Thursday, 9 May 2024 at around 01 a.m.
Crash of Transair 6V-AJE #crash #aircraft #senegal 💥 pic.twitter.com/mgm9bYD4QP— PAALUNE🇸🇳 (@_paalune) May 9, 2024
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!