NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో విలన్ గా బాబీ డియోల్..?
- శరవేగంగా జరుగుతున్న దేవర షూటింగ్
- ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో విలన్ గా బాబీ డియోల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర ..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా దేవర గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read Also :Mahesh Babu : ఫ్యామిలీతో వేకెషన్ కు వెళ్తున్న మహేష్.. లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా…
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ “ఎన్టీఆర్ 31 “..ఈ సినిమాను సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరెక్కిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో విలన్ గా యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఈ విషయం గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
- Tags
- Devara
- ntr
- Prashanth Neel
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!