BMW M 1000 XR Launch : అదిరిపోయే ఫీచర్లతో బీఎండబ్ల్యూ బైక్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ కు బైక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కొత్త ఫీచర్స్ ను అందుబాటులో తీసుకొస్తూ సరికొత్త బైక్ లను ఆయా కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.. తాజాగా మరో కొత్త బైక్ వచ్చేసింది.. బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త మోడల్ లో అదిరిపోయే ఫీచర్ల తో కొత్త బైక్ ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బీఎండబ్ల్యూ M 1000XR బైక్ వచ్చేసింది.. ఆ బైక్ ఫీచర్స్, ధర ఇప్పుడు తెలుసుకుందాం..
బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ 999సీసీ, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ మోటార్‌తో 201బీహెచ్పీ, 113ఎన్ఎమ్ గరిష్ట శక్తిని టార్క్ అందిస్తుంది. ఎమ్ 1000 ఆర్ఆర్ కొన్ని మార్పులు చేసి ఈ బైక్ ను లాంచ్ చేసింది.. రేసింగ్ లకు లేదా లాంగ్ టూర్ల కు వెళ్ళేవాళ్లకు ఈ బైకు బెస్ట్.. గంటకు 278 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇంకా, ఐదు రైడింగ్ మోడ్లతో వస్తుంది. అందులో రెయిన్, రోడ్, డైనమిక్, రేస్, రేస్ ప్రో ఉన్నాయి..
Also Read
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
అలాగే 6.5-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్, హీటెడ్ గ్రిప్‌లు, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, టీపీఎమ్ఎస్, ఎల్ఈడీ లైట్లు వంటి గూడీస్‌ను కూడా కలిగి ఉంటాయి.. వెనుకవైపు 265ఎమ్ఎమ్ డిస్క్ ఉంటాయి. ఎమ్ 1000 ఎక్స్ఆర్ 10 ఫేస్ అడ్జెస్ట్, బ్యాక్ సైడ్ ఎడ్జెస్ట్ చేయగల మోనోషాక్‌తో 45ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్ కలిగి ఉంది.. కార్బన్ ఫైబర్ సైడ్ ప్యానెల్స్‌తో పాటు ఫ్రంట్, బ్యాక్ మడ్గార్డ్లతో కేవలం బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ పెయింట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది.. ఇక ఈ బైక్ ధర 45 లక్షల ధరకు లాంచ్ చేసింది.. ఈ బైక్ లు లాంచ్ అయ్యాయి.. కానీ జూన్ నుంచి డెలివరీ కానున్నాయని తెలుస్తుంది..
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!